తెవికీ సోదర ప్రాజెక్టులు
సాహిత్యం అంటే పుస్తకాలూ, పత్రికలూ, వ్యాసాలు, బొమ్మలే కాకుండా పద్యాలూ, వ్యాఖ్యలు, సామెతలు, పదాలు వంటివి కూడా వికీ ప్రపంచంలో వివిధ ప్రాజెక్టుల రూపంలో చోటు చేసుకుంటున్నాయి.
- వికీపీడియా - వ్యాసాలకు
- వికీసోర్స్ - గ్రంధాస్వామ్య పరిధిలో లేని మూల గ్రంధాల పున:ప్రచురణకు
- విక్షనరీ - పదాలకి
- వికీవ్యాఖ్య - కొటేషన్లకి
- వికీబుక్స్ - కొత్త పుస్తకాలకి
- వికీ కామన్స్ - చిత్రాలు, ఛాయా చిత్రాలు, వీడియోలు
- వికీడేటా - డేటా సమాహారం, వికీ సూచిక
తెలుగులో వికీపీడియా వ్యాసాలే కాకుండా ఇతర ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. అవి -
పైవి కాకుండా తెవికీ ఇతర పై ప్రోజెక్టులు అన్నింటికీ వర్తించే ప్రాజెక్టులు
సూచన: పైన వివరించిన తెవికీ ప్రాజెక్టులు కేవలం సాధారణ అవగాహనకు మాత్రమే
వ్రాసే విధానాలు , ప్రక్రియలు , ఉపయోగించే ఉపకరణాల కొరకు ఇతర లింకులలో ఆయా కరదీపికలు చూడవచ్చు
ఇతర లింకులు
మార్చుతెలుగు వికీ సముదాయం