- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

శకారుడు

మార్చు

శంఖారావం చేయటం

మార్చు

తిరగబడటం, ఎదిరించి పోరాడటం

శాఖాచంక్రమణం

మార్చు

శనగపంట

మార్చు

అంచనాలకు అందనిది .శనగలు కాసినప్పుడు అవి ఆకుల కిందకు ఉంటాయి. ఆకు పచ్చరంగులోనే అవి ఉంటుంటాయి. శనగ పంటను పీకే సమయానికి ఆకులు ఎండి ఉంటాయి. అప్పుడు కాయలు కూడా ఆ ఆకుల రంగుకే వస్తాయి. ఇలా శనగ పంట ఎంతపండింది అని అంచనా వేయటానికి మొక్క ఆకు పచ్చగా ఉన్నప్పుడు, మొక్కను పీకినప్పుడు కూడా సాధ్యపడదు

శనగపప్పైంది

మార్చు

పెద్దలిచ్చిన ఆస్తుల్ని శనగపప్పుల్లా నమిలేసి వ్యర్థం చేసి దరిద్రాన్ని అనుభవించటం. అల్లాలు బెల్లాలైంది, హారతి కర్పూరమైంది అనికూడా అంటారు.

శని పట్టినట్టుంది

మార్చు

కష్టాలెక్కువైతే ఈ మాట వాడతారు: ఉదా: వానికి శని పట్టినట్టుంది. వానికి అన్ని కష్టాలె.

శనివారపుజడి

మార్చు

శతపోరటం

మార్చు

గట్టిగా పట్టుబట్టడం == ఉదా: వారు ఆ పనికొరకు శత పోరుతున్నారు

శరాఘాతం

మార్చు

గట్టిదెబ్బ బాణం దెబ్బ

శ్రావణభాద్రపదాలు

మార్చు

శల్య పరిక్ష చేసారు

మార్చు

చాల నిసితంగా పరిశీలించారు అని అర్థం: ఉదా: అతనిని శల్య పరీక్ష చేసి గాని లోపలికి పంప లేదు. ఆంగ్లభాష లో bone test అనగా (ఎముక పరీక్ష) దానినే మనం శల్య పరీక్ష అని అంటున్నాం.

శశవిషాణం

మార్చు

శషభిషలు

మార్చు

శ్మశానవైరాగ్యం

మార్చు

శ్వాన మకర న్యాయం

మార్చు

కుక్క.మొసలి లాగా. స్థానబలమే కాని తనబలం కాదు.

శిరో ధార్యం:

మార్చు

తప్పకుండా చేస్తాననడం: ఉదా: నీమాట నాకు శిరోధార్యం: తప్పక చేస్తాను.

శివ శివా

మార్చు

ఇదొక ఊత పధం: చాల వాటికి శివ శివా అని సంభోదిస్తుంటారు. ఉదా: శివ శివ ఎంత పని జరిగింది.

శివాలెత్తి నట్టు

మార్చు

ఉదా: వాడెందుకు శివాలెత్తినట్టు ఊగి పోతున్నాడు.

శీర్షాసనం వెయ్యడం

మార్చు

తారుమారు కావడం . తల కిందకు, కాళ్లు పైకి ఉండేలా ఆసనం వేస్తారు. అంటే కాళ్లు ఉండాల్సినచోట తల, తల ఉండాల్సినచోట కాళ్లు ఉంటాయి. ఉదా: ఒక పనిని సాదించ డానికి తలకిందులుగా అనగా పెద్ద ప్రయత్నం చేయడం.

శ్రీవత్సగోత్రంవారి సింహం

మార్చు

శ్రీవారు, శ్రీమతి

మార్చు

శ్రీరంగం రోకలి

మార్చు

నిరంతరాయంగా జరిగే ప్రక్రియ.ఒక వ్యక్తి పిండి దంచుతూ ఉన్నప్పుడు మధ్యలో ఆపాలంటే వేరొక వ్యక్తి ఆ రోకలిని పట్టుకొని దంచటం ప్రారంభించాలి.ఎంత ఇబ్బందిగా ఉన్నా దంచుతూ ఉండాల్సిందే. కొంతమంది ఏదో ఒక విషయాన్ని అడ్డం పెట్టుకొని వచ్చి మాట్లాడుతూ వదలకుండా విసుగు పుట్టిస్తుంటారు.విడిచిపెట్టిపోరు.

శ్రీరంగ నీతులు

మార్చు

ఎదుటి వారికి మాత్రమే చెప్పె నీతులు. ఉదా: వాడు చెప్పేవన్ని శ్రీ రంగ నీతులు. వాడు చేసేవన్ని దొంగ పనులు.

శుద్ధబుద్ధావతారం

మార్చు